మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 84,319 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
దేశీయ ఆర్యులు

పౌరాణిక కాలక్రమంపై ఆధారపడిన భారతీయ సాంప్రదాయిక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తూ పాశ్చాత్యులు ప్రవచించిన, ప్రస్తుతం సాధారణంగా ఆమోదంలో ఉన్న కాలాన్ని త్రోసిరాజంటూ, వేదకాలం మరింత ప్రాచీనమైనదని ఈ సిద్ధాంతం చెబుతుంది. సింధు లోయ నాగరికతని కూడా చెబుతుంది. ఈ సిద్ధాంతం దృష్టిలో, "భారతీయ నాగరికత సా.పూ. 7000 - 8000 కాలం నాటి సింధు నాగరికత నాటి నుండి అవిచ్ఛిన్నంగా వస్తున్న సంఫ్రదాయం". ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఇండో యూరోపియన్ వలస నమూనాకు ఈ సిద్ధాంతం ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ఉన్న గడ్డిభూముల (స్టెప్పీలు) నుండి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని, ఆ ప్రాంతమే ఇండో-యూరోపియన్ భాషలకు మూలస్థానమనీ ఇండో యూరోపియన్ వలస నమూనా (ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి కొత్త రూపం) ప్రతిపాదిస్తుంది. భారతీయ చరిత్ర, గుర్తింపుకు సంబంధించి సాంప్రదాయిక, మతపరమైన అభిప్రాయాలపై ఈ ప్రతిపాదన ఆధారపడి ఉంది. హిందుత్వ రాజకీయాల్లో ఈ సిద్ధాంతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిందూ మతం, భారతదేశ చరిత్ర, భారతీయ పురావస్తు శాస్త్రాలకు చెందిన పండితులు ఎక్కువగా ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తారు. ప్రధాన స్రవంతి పండితుల్లో దీనికి అంతగా మద్దతు లేదు. దేశీయ ఆర్యులు అనేవారు భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదని ప్రధాన స్రవంతి పండితులు ఎక్కువగా నమ్ముతారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... క్రికెట్ క్రీడాకారిణి శుభాంగి కులకర్ణి 1985 లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గెలుచుకుందనీ!
  • ... జమ్ము కాశ్మీర్ లోని గుల్మార్గ్ అందమైన పూలతోటలకు ప్రసిద్ధి గాంచిందనీ!
  • ... మరాఠ్వాడా నిజాం పాలనలో మరాఠీ మాట్లాడే వారితో ఏర్పడ్డ ప్రాంతమనీ!
  • ... చెన్నైలోని అడయార్ ప్రాంతంలో 450 సంవత్సరాల వయసు కలిగిన పురాతన అడయార్ మర్రి చెట్టు ఉందనీ!
  • ... జపాన్ లో ఉన్న ఎషిమా ఒహాషి వంతెన ప్రపంచంలో మూడవ అతిపెద్ద వంతెన అనీ!(చిత్రంలో)
చరిత్రలో ఈ రోజు
జూలై 24:


ఈ వారపు బొమ్మ
మధ్యప్రదేశ్ లోని జౌరాలో మహత్మా గాంధీ సేవాశ్రమ పాఠశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

మధ్యప్రదేశ్ లోని జౌరాలో మహత్మా గాంధీ సేవాశ్రమ పాఠశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

ఫోటో సౌజన్యం: Yann
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.