1820
Jump to navigation
Jump to search
1820 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1817 1818 1819 - 1820 - 1821 1822 1823 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు[మార్చు]
- జనవరి 29: యునైటెడ్ కింగ్డమ్ రాజుగా జార్జి-4 సింహాసనం అధిష్టించాడు.
- డిసెంబరు 3: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జేమ్స్ మన్రో తిరిగి ఎన్నికయ్యాడు.
జననాలు[మార్చు]
- ఏప్రిల్ 27: హెర్బర్ట్ స్పెన్సర్ విక్టోరియన్ శకానికి చెందిన ఒక ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు, ప్రముఖ సాంప్రదాయకమైన ఉదారవాద రాజకీయ సిద్ధాంతవాది. (మ.1903)
- మే 12: ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (మ. 1910)
- జూలై 15: అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (మ.1886)
- సెప్టెంబరు 26: ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (జ.1820)
- నవంబర్ 28: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (మ.1895)