మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 77,706 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ఆర్టికల్ 370 రద్దు
Kashmir Region November 2019.jpg

భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం, 2019 ఆగస్టు 5 న రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీరును శాసనసభ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతం గాను (డిల్లీ లాగా), లడఖ్ ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతం గానూ ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, భారత ప్రభుత్వం కాశ్మీర్ లోయలో కమ్యూనికేషన్ మార్గాలను కత్తిరించింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సహా పలువురు ప్రముఖ కాశ్మీరీ రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. భారతదేశం లోని రాజకీయ పార్టీలలో, అధికార భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎఐఎడిఎంకె, తెలుగు దేశం, శివసేనలు ఉపసంహరణకు మద్దతు ఇచ్చాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), డిఎంకెలు వ్యతిరేకించాయి. లడఖ్‌ లోని కార్గిల్ ప్రాంతంలోని షియా ముస్లిం ప్రజలు దీని పట్ల నిరసన వ్యక్తం చేశారు; లడఖ్‌ బౌద్ధ సమాజం ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చింది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... ఇక్బాల్ సింగ్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన సిక్కు వ్యక్తులలో ఒకడనీ!
  • ... అమెరికా లోని శాంటాక్రజ్ లో ఉన్న సొసైటీ ఆఫ్ ఎబిడెన్స్ ఇన్ ట్రూత్ అద్వైత వేదాంతాన్ని వ్యాప్తి చేసే సంస్థ అనీ!
  • ... రాడార్ రేడియో తరంగాలను ఉపయోగించి ఒక స్థలం నుంచి దూరంగా ఉన్న వస్తువుల ఉనికిని కనుగొంటారనీ!
  • ... భారతదేశంలోని గోండ్వానా పేరు మీదుగా పురాతన ఖండమైన గోండ్వానాలాండ్ కి ఆ పేరు వచ్చిందనీ!
  • ... మహారాష్ట్రలో ప్రాచీన చరిత్ర కలిగిన వికట్ ఘడ్ కోట ట్రెక్కింగ్ చేసేవారిని విశేషంగా ఆకర్షిస్తున్నదనీ!


చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 5:
Neil Armstrong pose.jpg


ఈ వారపు బొమ్మ
భారతదేశంలో తయారైన వికాస్ రాకెట్ ఇంజన్ పరీక్ష చేస్తున్న దృశ్యం

భారతదేశంలో తయారైన వికాస్ రాకెట్ ఇంజన్ పరీక్ష చేస్తున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.