ఐఎస్‌బిఎన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
International Standard Book Number
{{{image_alt}}}
A 13-digit ISBN, 978-3-16-148410-0, as represented by an EAN-13 bar code
AcronymISBN
Introduced1970 (1970)
Managing organisationInternational ISBN Agency
Number of digits13 (formerly 10)
Check digitWeighted sum
Example978-3-16-148410-0
Websitewww.isbn-international.org
The parts of a 10-digit ISBN and the corresponding EAN‑13 and barcode. Note the different check digits in each. The part of the EAN‑13 labeled "EAN" is the Bookland country code.

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్, వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్, అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టీ మారుతూ ఉంటుంది. గుర్తింపు యొక్క ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో ఉత్పత్తి చేశారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]