స్థానం

మీ IP చిరునామా లేదా Wi-Fi అనుసంధానం మరియు మీ పరికరం యొక్క GPS సిగ్నల్ లాంటి నిర్దిష్ట స్థాన సమాచారం వంటి అనుసంధాన సమాచారం మీరు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోవడంలో మాకు సహాయం చేస్తాయి.
మీకు సమీపంలో జరిగే ఈవెంట్‌లను కనుగొనండి
ఈవెంట్‌లు
సమీపంలోని ఈవెంట్‌లను కనుగొని, మీకు స్థానిక ప్రకటనలు మరియు వార్తా కథనాలను చూపడంలో ఈ సమాచారం ఉపయోగించబడుతుంది.
8 మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తుపెట్టారు
లేదా Facebookలో భద్రతా తనిఖీని పవర్ చేయండి, తద్వారా స్నేహితులు ప్రపంచం నలుమూలల నుండి ఎటువంటి విపత్తు సమయాలలోనైనా 'సురక్షితంగా ఉన్నాను' అని చెక్ ఇన్ చేయగలరు.
మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో కూడా స్థానం ఉపయోగించబడుతుంది. మేము అనుమానాస్పద కార్యాచరణను గుర్తించేందుకుగానూ, మీరు సాధారణంగా లాగిన్ చేసే స్థానంతో పాటు ఇతర సమాచారాన్ని ఉపయోగిస్తాము.
స్థానం
సెట్టింగ్‌లు
మీరు Facebook ఉత్పత్తులను ఉపయోగించనప్పుడు మీరు మాకు అనుమతినిచ్చినట్లయితే, మీ పరికరం Facebook కంపెనీ ఉత్పత్తులతో మీ మొబైల్ పరికరంలోని ఒక సెట్టింగ్‌గా ఉండేటువంటి స్థాన సేవలు ద్వారా ఖచ్చితమైన స్థాన సమాచారాన్ని భాగస్వామ్యం చేయాలా వద్దా అని నిర్ణయాన్ని తీసుకోగలరు.
స్థానం
సెట్టింగ్‌లు
అయినప్పటికీ మేము మీ చెక్-ఇన్‌లు, ఈవెంట్‌లు మరియు మీ ఇంటర్నెట్ అనుసంధానం గురించిన సమాచారం వంటి వాటి ద్వారా మీ స్థానాన్ని తెలుసుకోగలము.
నేపథ్య స్థానం
స్థాన యాక్సెస్
ఆండ్రాయిడ్‌లో, మీరు యాప్‌ని ఉపయోగించనప్పుడు స్థాన సేవల ద్వారా Facebook మీ పరికరం ఖచ్చితమైన స్థానాన్ని యాక్సెస్ చేసేటట్లయితే, Facebook యాప్‌లోని నేపథ్య స్థానం సెట్టింగ్ నియంత్రించేందుకు మీకు అనుమతినిస్తుంది.
ఎల్లప్పుడూ
స్థాన సెట్టింగ్‌లు
iOSలో, మీరు మీ పరికరంలో స్థాన సేవలను “ఎల్లప్పుడూ”కి సెట్ చేసి ఉండినట్లయితే మీరు యాప్‌ని ఉపయోగించనప్పుడు Facebook కేవలం మీ ఖచ్చితమైన స్థానాన్ని సేకరిస్తుంది.
ఆంటోన్ రైట్
రెనాటా నీటో
రెనాటా నీటో
స్థాన చరిత్ర అనేది రోజులుగా విభజించబడిన మీరు సందర్శించిన నిర్దిష్ట ప్రదేశాల టైమ్‌లైన్. మీరు మీ స్థాన సెట్టింగ్‌లలో దీనిని ఆన్ లేదా ఆఫ్ చేయగలరు లేదా ఎప్పుడైనా Facebook యాప్‌లో దీనిని తొలగించగలరు.
Facebook ఉత్పత్తుల ద్వారా మీ స్థానాన్ని ఎవరెవరు చూడవచ్చుననే నియంత్రణాధికారాన్ని మీరు కలిగి ఉంటారు. స్థానం ఏ విధంగా ఉపయోగించబడుతుంది మరియు దానిని మీరు ఏ విధంగా నిర్వహించగలరనే కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇక్కడ అందించబడ్డాయి. స్థానాన్ని మేము ఏ విధంగా ఉపయోగిస్తామో మరింత తెలుసుకోండి.
గోప్యతా పరిశీలనలో పాల్గొనండి
ఇది సహాయకరంగా ఉందా?
మీరు తెలుసుకున్న దాన్ని భాగస్వామ్యం చేయండి
1 / 11