W

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
W
ISO basic Latin alphabet
Aa Bb Cc Dd Ee Ff Gg
Hh Ii Jj Kk Ll Mm Nn
Oo Pp Qq Rr Ss Tt Uu
Vv Ww Xx Yy Zz
D'Nealian Cursive.svg
Circle sheer blue 29.png
Circle sheer blue 29.png
Cursive script 'w' and capital 'W'
W కర్సివ్ (కలిపి వ్రాత)

W లేదా w (ఉచ్ఛారణ: డబ్ల్యు) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 23 వ అక్షరం, చివరి నాలుగవ అక్షరం. W ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డబ్ల్యుస్స్ (W's) అని, తెలుగులో "డబ్ల్యు"లు అని పలుకుతారు. ఇది V అక్షరానికి తరువాత, X అక్షరమునకు ముందు వస్తుంది (V W X). ఇది సాధారణంగా హల్లును సూచిస్తుంది, కానీ కొన్ని భాషలలో ఇది అచ్చును సూచిస్తుంది.

W యొక్క ప్రింటింగ్ అక్షరాలు[మార్చు]

W - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
w - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=W&oldid=2952555" నుండి వెలికితీశారు