1942
Jump to navigation
Jump to search
1942 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1939 1940 1941 - 1942 - 1943 1944 1945 |
దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- జనవరి 4: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2015)
- జనవరి 5: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (మ.2011)
- జనవరి 17: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)
- ఫిబ్రవరి 12: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- ఏప్రిల్ 2: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
- ఏప్రిల్ 4: చల్లా సత్యవాణి, ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి.
- ఏప్రిల్ 14: మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్.
- ఏప్రిల్ 26: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)
- ఏప్రిల్ 28: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)
- మే 4: దాసరి నారాయణరావు తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017)
- మే 31: ఘట్టమనేని కృష్ణ, తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, పార్లమెంటు సభ్యుడు.
- జూన్ 15: ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ.1890)
- సెప్టెంబర్ 2: బాడిగ రామకృష్ణ, పార్లమెంటు సభ్యుడు.
- సెప్టెంబర్ 15: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
- అక్టోబర్ 1: బోయ జంగయ్య, రచయిత. (మ.2016)
- అక్టోబర్ 6: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు.
- అక్టోబర్ 11: అమితాబ్ బచ్చన్, హిందీ సినిమా నటుడు.
- అక్టోబరు 16: సూదిని జైపాల్ రెడ్డి, కేంద్ర మంత్రి.
- నవంబర్ 10: రాబర్ట్-ఎఫ్-ఏంజిల్, ఆర్థికవేత్త.
- నవంబర్ 17: మార్టిన్ స్కోర్సెస్, అమెరికన్ చలన చిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు, చలన చిత్ర చరిత్రకారుడు.
- నవంబర్ 27: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, హిందీ రచయిత్రి
- డిసెంబర్ 8: హేమంత్ కనిత్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- డిసెంబర్ 29: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. (మ.2012)
- డిసెంబర్ 21: హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు.
- : మిద్దె రాములు, ఒగ్గు కథ కళాకారుడు. (మ.2010)
మరణాలు[మార్చు]
- ఫిబ్రవరి 11: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (జ.1889)
- మార్చి 21: కొప్పరపు సోదర కవులు. (జ.1887)
- జూన్ 15: ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు. (జ.1890)
- ఆగస్టు 15: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (జ.1892)